IPL 2022: కోహ్లికి అదే పెద్ద బలహీనత I'm Concerned On Him - Ian Bishop | Telugu Oneindia

2022-05-05 536

IPL 2022: During the match between RCB s CSK Virat Kohli was cleaned up by Moeen Ali after a laboured 30 off 33 balls and Bishop said he is concerned about Kohli's struggles against off-spin | ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో విఫలమవుతున్న విరాట్ కోహ్లీని చూస్తే జాలేస్తుందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నాడు. 'కోహ్లీ బ్యాటింగ్‌ తీరును చూస్తుంటే జాలేస్తోంది. ఒకప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడిన కోహ్లికి ఇప్పుడదే పెద్ద బలహీనతగా మారింది అన్నాడు.

#IPL2022
#RCB
#ViratKohli
#IanBishop

Free Traffic Exchange